ICICI బ్యాంక్‌లో ఆన్‌లైన్‌లో కరెంట్ ఖాతాను ఎలా తెరవాలి?
ICICI బ్యాంక్‌లో ఆన్‌లైన్‌లో కరెంట్ ఖాతా తెరవడం ఎలా? ICICI బ్యాంక్ కరెంట్ ఖాతా అనేది అన్ని చిన్న మరియు పెద్ద వ్యాపారాలకు సరైన బ్యాంక్ ఖాతా, మీరు శాఖను సందర్శించకుండానే మీ మొబైల్ నుండి ICICI బ్యాంక్ కరెంట్ ఖాతాను ఆన్‌లైన్‌లో తెరవవచ్చు. ICICI Bank ICICI Bank ఇండియా లో టాప్ రేటింగ్ పొందిన బ్యాంక్ .one of the best Bank in India. ICICI బ్యాంక్‌లో ఆన్‌లైన్‌లో కరెంట్ ఖాతాను తెరవడానికి, మీకు కావలసిందల్లా పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ మరియు gst నంబర్ వంటి ఏదైనా వ్యాపార రుజువు. ఈ పత్రాల సహాయంతో మీరు ఖాతాను పొందవచ్చు . మీరు వ్యక్తిగత కరెంట్ ఖాతాను తెరవవచ్చు. Steps to follow:- 1. ICICI బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్లండి. 2. Apply now button క్లిక్ చేయండి. 3. వ్యక్తిగత కరెంట్ ఖాతా ( individual current Account) వంటి మీకు నచ్చిన కరెంట్ ఖాతాను ఎంచుకోండి. 4. మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడిని నమోదు చేయండి . 5. otpని నమోదు చేయండి. 6. మీ పాన్ కార్డ్ నంబర్ మరియు ఆధార్ type చెయ్యండి. 7. ఆధార్ లింక్ చేసిన నంబర్‌కు పంపిన ఓటీపీని నమోదు చేయండి. 8.ఆ తర్వాత మీ వ్యాపార వివరాలను నమోదు చేయండి. 9. మీరు నామి