How to apply for Passport? పాస్పోర్ట్ ఎలా దరఖాస్తు చేయాలి?

 PASSPORT ఎలా Apply చేయాలి? పాస్పోర్ట్ ఎలా దరఖాస్తు చేయాలి? పాస్‌పోర్ట్ apply చెయ్యండి 15 నిమిషాలులో.How to Apply for Passport? 


పాస్‌పోర్ట్ అనేది దేశ విదేశాలు  ప్రయాణించడానికి అవసరమైన ముఖ్యమైన పత్రం, అలాగే ID రుజువు, చిరునామా రుజువు మరియు (DOB) పుట్టిన తేదీ రుజువు కోసం దీనిని ఉపయోగించవచ్చు.

 పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి, పాస్‌పోర్ట్ కోసం ఏ పత్రాలు అవసరం మరియు పాస్‌పోర్ట్ ఇంటికి ఎలా వస్తుందో చూడండి.

Steps to follow :- 

Passport only takes 6to7 days process.

గతంలో కంటే ఇప్పుడు పాస్‌పోర్టు పొందే ప్రక్రియ చాలా (easy)  సులువుగా మారింది. పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ద్వారా పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లాలి, మీ పత్రాలు అన్నీ submit చెయ్యాలి.  మరియు ఆ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పోలీసు స్టేషన్‌లో చేయబడుతుంది, ఆ పాస్‌పోర్ట్ పోస్ట్ ద్వారా ఇంటికి వచ్చిన తర్వాత. ఈ మొత్తం ప్రక్రియ1 వారంలో పూర్తవుతుంది. తత్కాల్ పాస్‌పోర్ట్‌ను కేవలం 3 రోజుల్లో తయారు చేయవచ్చు.

Documents required for Passport:-

Passport  కోసం ఎలాంటి పత్రాలు అవసరం పడతాయి. పాస్‌పోర్ట్ ECNR కావాల్సి ఉంటె., 10వ తరగతికి  marksheet కచ్చితంగ చూపియాలి.


 1...పుట్టిన తేదీ రుజువు:

 (Pan card) పైన్ కార్డ్, (DOB) జన్మ ప్రమాణ పత్రం మరియు(Aadhar) ఆధార్ కార్డు ఎదైనా ఇవ్వండి.

2..   చిరునామా రుజువు

ఎడ్రెస్ ప్రూఫ్‌లో ఆధార్ కార్డ్, వోటర్ ఐడీ కార్డ్ మరియు current bill ఎదైనా ఇవ్వండి.

3. ECNR Document: 

మీకు Non ECR passport కావాల్సి ఉంటె 10th class marksheet కచ్చితంగ ఇవ్వాలి.


Follow these steps:::::


1 . ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అని ఓపెన్ చేయండి..

2. Website లేధా అప్లికేషన్ (యాప్) డౌన్‌లోడ్ చెయ్యండి.

3.Details అన్నీ పూరించండి.

4. Application fill చేసిన తరవాత  1500 rupees చెల్లించండి.     (Note:- ఆన్‌లైన్ కేంద్రాలు  3000 అడుగుతారు).

5. Payment ఐనా తర్వత పాస్‌పోర్ట్ ఆఫీస్ కి వెళ్లాల్సి ఉంటుంది.

6. Appointment మీకు నచ్చిన తేదీ కి తీసుకోవచ్చు.

7.Date fix చేసుకున్న తర్వత  అధే date కి  Office కి వెళ్లండి.

8. Office lo ఫోటో దింపుతారు, మరియు Documents verify చేస్తారు.

9. Appointment date కి SMS లేధా స్లిప్ తీసుకుని వెళ్ళాలి.

10. Passport office  లో  work ఐనా తరవాత Police Verification చేయల్సి ఉంటుంది.

అందుకు police constable మిమ్మల్ని call  చేస్తారు.(లేధా)Area లో మీ గురించీ enquiry చేస్తారు.

11. ఇదంతా ప్రక్రియ అయిపోయిన తర్వాత post ద్వార Passport మీరు ఇచ్చిన అడ్రస్ కి వచ్చేస్తుంది .



ECR ( Emmigration check Required) passport :- 

The countries from India that fall under the category of Emigration Check Required (ECR) as per the Indian government are:


Afghanistan -    ఆఫ్ఘనిస్తాన్

Bangladesh - బంగ్లాదేశ్

Egypt ఈజిప్ట్ -                   

Iran -ఇరాన్

Iraq- ఇరాక్ 

Jordan- జోర్డాన్

Libya- లిబియా

Yemen-యెమెన్

Sri Lanka శ్రీలంక

Sudan- సూడాన్

Syria-Syria.  

  

ECR passport holders need to undergo an emigration check for certain countries, before leaving India, if they intend to work or seek employment there.


ECR పాస్‌పోర్ట్ హోల్డర్‌లు భారత్‌ను విడిచిపెట్టే ముందు, అక్కడ పని చేయాలన్నా లేదా ఉపాధిని పొందాలనుకున్నా నిర్దిష్ట దేశాలకు ఎమిగ్రేషన్ చెక్ చేయించుకోవాలి.


 అందుకు ప్రతి ఒక్కరు 10th class marksheet  సమర్పించండి. Non ECR passport మత్రమే apply చెయ్యండి.








Comments