Android మరియు iOSలో ChatGPTని ఎలా ఉపయోగించాలి. How to Use ChatGPT on Android and iOS.

 Android మరియు iOSలో ChatGPTని ఎలా ఉపయోగించాలి.How to Use ChatGPT on Android and iOS. 

Chatgpt is most important tool for every User. ప్రతి వినియోగదారుకు Chatgpt అత్యంత ముఖ్యమైన సాధనం. ప్రతి ఒక్కరు నేర్పుకోవాలి.


(ChatGPT)చాట్‌జిపిటి ప్రారంభించిన తర్వాత చాలా కాలం పాటు,ఇది దాని వెబ్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ChatGPT ని యాక్సెస్ చేయాలనుకుంటే, అది బ్రౌజర్ ద్వారా కూడా ఉంటుంది. అయితే iOS కోసం అధికారిక ChatGPT యాప్‌తో ప్రారంభించి, మీ స్మార్ట్‌ఫోన్‌లో ChatGPTని యాక్సెస్ చేసుకోవచ్చు.


Using OpenAI's Official ChatGPT App

ChatGPT is available for iOS and Android.


 Here's how you can use it:

Download and install the official ChatGPT app.

Download: ChatGPT for Android | iOS (Free)

Once it's installed, open and log in with your OpenAI account.

Tap Continue on the Welcome page.


ChatGPT యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.

 Android and  iOS కోసం || ChatGPT | |.

ఇన్‌స్టాల్ ఐనా తర్వత ఓపెన్ చేయండీ , తర్వాత లాగిన్ చేయండి .

Continue అని ఒత్తండి.





Now you can start using ChatGPT on your Phone,

Download the app 

You can try using ChatGPT through the web browser method or download the app from Playstore.


మీరు వెబ్ బ్రౌజర్  ద్వారా ChatGPTని ఉపయోగించడాన్ని ప్రయత్నించవచ్చు లేదా Playstore నుండి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


మీ యాప్ సిద్ధంగా ఉంది.

ఇప్పుడు మీరు యాప్ ద్వారా ఎటువంటి సమాచారం అయినా తీయవచ్చు.

For example:-

 ం

ఇప్పుడు మీరు ఏమిటి సెర్చ్ చేసినా easy ga సమాధానాలు పొందవచ్చు.

Interview questions, 

Python codes.

Everything ప్రతి వివరాలు మీరు పొందొచ్చు.















Comments